నదిలో కాలుష్యం నివారించాలి.!
ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నానదిలో వ్యర్థాలను వేసి కాలుష్యం చేస్తున్నారని BJP నేతలు ప్రొద్దుటూరు MRO ఉదయ భాస్కర్ రాజుకు గురువారం పిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. మురుగునీరు, ఇతర వ్యర్థాలు వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.