కేసీ కాల్వకు నీటి విడుదల.. తాగు అవసరాలకే.!

ప్రొద్దుటూరు: కేసీ కాల్వకు 10 రోజులపాటు నీటి విడుదల చేయనున్నట్లు కెసి కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ గురివిరెడ్డి గురువారం తెలిపారు.  ఈ నీటిని కేవలం తాగు అవసరాలకు మాత్రమే వాడాలని సూచించారు.  ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి,  సుధాకర్ యాదవ్ అధికారులతో మాట్లాడి పది రోజులపాటు కేసీ కెనాల్ కు నీటి విడుదలకు కృషి చేశారన్నారు.  ఆ నీటిని ఇట్టి పరిస్థితుల్లోనూ సాగు అవసరాలకు వాడొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!