శివాలయం భూముల ఆక్రమణలపై చర్యలు: చైర్మన్ నారాయణరెడ్డి

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలాలు, భూములను సర్వే చేయించినట్లు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.  ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..  కొత్తపల్లె పంచాయితీ ఆటోనగర్ ప్రాంతంలో 7.31 ఎకరాలను ప్రభుత్వ సర్వేయర్ ద్వారా సర్వే చేయించి స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు.  ఇందులో కొందరు ఆక్రమణలు చేశారన్నారు. 
ఆలయ భూములను బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?