నేడు ప్రొద్దుటూరులో పవర్ కట్.!

ప్రొద్దుటూరు పట్టణములోని మైదుకూరు రోడ్డులో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ డీఈ మారుతి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.  రోడ్డు విస్తరణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపి వస్తున్నట్లు తెలిపారు.  ఆర్టీసీ బస్టాండ్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?