ఎన్నికలపై ఎమ్మెల్యే సమాలోచనలు.!

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం జరిపారు.  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, అభ్యర్థులు, ఇంచార్జిలపై సమాలోచనలు జరిపారు.  MPTC, ZPTC, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లపై చర్చించారు.  మాజీ MLC పుల్లయ్య, పట్టణ అధ్యక్షుడు రాజగోపాల్, AMC చైర్మన్ లక్ష్మణ్, ఇవి సుధాకర్ రెడ్డి, పర్లపాడు మహేష్, బీసీ నేత బొర్రా, వక్ఫ్ డైరెక్టర్ జాకీర్ ఉన్నారు.  బీసీ చైర్మన్ అభ్యర్థిత్వంపై చర్చించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?