ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు.!
ప్రొద్దుటూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం సాయంత్రం తన అనుచరులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇటీవల వైసిపి నేతలు, సానుభూతిపరులు, కార్యకర్తలపై అక్రమ తప్పుడు కేసుల బనాయింపుపై ఆయన పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారు. బయటికి వచ్చాక పూర్తి వివరాలు మీడియాకు ఆయన వెల్లడించనున్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.