రోడ్డు ప్రమాదంలో పల్లవోలు యువకుడు మృతి.!
ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం - లింగాపురం ఎస్సీ కాలనీ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. చాపాడు మండలం పల్లవోలుకు చెందిన ప్రసన్నకుమార్ (19) బైకులో వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.