వారంతా జైలుకు వెళ్లాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో ఇన్స్యూరెన్స్ అమౌంట్ కోసం సుచరిత పేరుతో ఉషారాణికి అకౌంట్ ఓపెన్ చేయించడం నేరం కాదా.? అని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. టిడిపి లాయర్ ఇవి సుధాకర్ రెడ్డి పోర్జరీ సంతకాలతో బినామీ అకౌంట్లు ఓపెన్ చేయించారని తెలిపారు. బినామీ అకౌంట్ హోల్డర్స్, టిడిపి లాయర్, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ నేరస్థులే అన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?