బొర్రా.. నన్ను బొమ్మా అంటావా.! మాజీ చైర్ పర్సన్
ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తనను టిడిపి బీసీ సంఘాల నేత బొర్రా రామాంజనేయులు బొమ్మా అన్నాడంటూ మండిపడ్డారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.