అర్ధరాత్రి హల్చల్.. ఉలిక్కిపడిన ప్రజలు.!

పొద్దుటూరు గౌరమ్మ కట్ట వీధిలో కొంతమంది అర్ధరాత్రి హల్చల్ సృష్టించారు. వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి సమయంలో కట్టెలతో దాడులు చేసుకున్నారు. కాస్ట్లీ కార్లలో వచ్చిన వ్యక్తులు కట్టెలు తీసుకొని దాడులు చేశారు. స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఈ దాడుల్లో ఒక యువకునికి కన్ను పోయింది. తిరుపతికి చికిత్సకు తీసుకెళ్లారు. ప్రొద్దుటూరులో గంజాయి బ్యాచ్ లు ఎక్కువయ్యాయని, ఇటువంటి ఘటనలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక 2టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?