ప్రమాద రహితంగా పండుగను జరుపుకోవాలి: సీఐ నాగభూషణ్

రాజుపాలెం: గణేష్ ఉత్సవాలను మతసామరస్యం పాటిస్తూ, ప్రమాద రహితంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ ప్రజలకు సూచించారు.  శుక్రవారం రాజుపాలెం మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించారు.  మండపాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనంపై వారికి సీఐ పలు సూచనలు చేశారు.  రాజుపాలెం ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!