కామనూరులో గణేశునికి MLA పూజలు.!
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్వగ్రామం కామనూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని ఆయన దర్శించుకున్నారు. సోదరుడు రాఘవరెడ్డితో కలిసి,
ప్రత్యేక పూజలు నిర్వహించారు.