ప్రొద్దుటూరు టీచరుకు రాష్ట్ర స్థాయి అవార్డు.!

ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర నాయుడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు.  ఆయనతో పాటు కడపకు చెందిన నాగమణి, చింతకొమ్మదిన్నెకు చెందిన అబ్దుల్ సత్తార్ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్స్ అవార్డుకు ఎంపికయ్యారు.  తెలుగు టీచర్ గంగాధర్ బోధిస్తున్న పాఠశాలలో 6 మంది విద్యార్థులు తెలుగులో 100/100 మార్కులు సాధించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?