సమస్యలపై మహాత్మునికి వినతి పత్రం.!

ప్రొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.
మంగళవారం సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ర్యాలీ నిర్వహించారు.  ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు ఆత్మ ఘోష ర్యాలీ చేపట్టారు. తమకు రావాల్సిన AAS, DA, ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరారు. మున్సిపల్ గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ నాయకులు కిరణ్, పేరయ్య, వెంకటనారాయణ, నాగార్జున, సునీత, కరుణ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?