ప్రొద్దుటూరులో BIOFACTOR ప్రారంభం.!
ప్రొద్దుటూరులో BIOFACTOR సమగ్ర రైతు సేవా కేంద్రాన్ని సోమవారం మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో KC కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి, ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ శాఖ AD అనిత, MAO వరహరి రైతులు పాల్గొన్నారు.