చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్.. బంగారు స్వాధీనం:ASP విభూకృష్ణ

ప్రొద్దుటూరు పాత బస్టాండులో ఈనెల 12న ఎర్రగుంట్ల మండలం చిలమకూరుకు చెందిన సారెడ్డి లక్ష్మీదేవి బస్సు ఎక్కుతుండగా ఆమె హ్యాండ్ బ్యాగును దుండగులు దొంగలించారు.  అందులో 5 తులాల 4 బంగారు గాజులు ఉన్నాయని బాధితురాలు స్థానిక 3టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.  ఈ కేసులో 3టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐ సంజీవరెడ్డి శుక్రవారం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గోపన్నపల్లెకు చెందిన షబీనా, ముబీనా, షాహిద్ ఖాన్ లు అరెస్ట్ చేశారు.  వారినుంచి బంగారు స్వాదీనం చేసుకున్నారు.  డిమాండుకు తరలించారని ASP విభూకృష్ణ మీడియాకు తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?