జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ.!

కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గా రాంగోపాల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మంగళవారం ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ASP, SDPOలతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ కేసులపై చర్చించారు. ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ, ఇతర DSPలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?