49 పనులకు 14 మంది కాంట్రాక్టర్లు.!

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 49 పనులను 14 మంది కాంట్రాక్టర్లు లెస్ వేసి రూ.10.70 కోట్లకు దక్కించుకున్నారు.  వీరిలో శ్రీధర్ రెడ్డి-3, నరసింహులు-1, నరసింహ రెడ్డి-3, ఈశ్వర్ Constructions-7, SR Constructions-9, శివ చంద్రారెడ్డి-2, సుబ్బా రెడ్డి-1, ప్రభాకర్ రెడ్డి-1, బంగారుబాబు రెడ్డి-1, JMJ Constructions-3, అరుణ Constructions-3, శ్రీ స్కంద Constructions-13, KNR INFRA-1, లేబర్ సొసైటీ-1 పనులు దక్కించుకున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?