రూ.12 కోట్ల పనులకు MLA శంకుస్థాపన.!
ప్రొద్దుటూరు పట్టణంలో రూ.12 కోట్లతో చేపట్టనున్న 49 అభివృద్ధి పనులకు స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అడ్డురాకుండా, ఆలోపే పనులను మొదలు పెడుతున్నారు. 15th ఫైనాన్స్ నిధులతో చేపట్టే ఈ పనుల్లో త్రాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చారు. పనులు మొదలు పెట్టాలంటూ శనివారం కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు.