లోకేష్ రాజీనామా ఎప్పుడు.?: రాచమల్లు

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.  గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద  YCP నేతలు దీక్షలు చేపట్టారు.  DSC స్కాంపై CBI విచారణ కోరుతూ YCP నేతలు దీక్షలో కూర్చున్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?