గంజాయి వినియోగిస్తే జైలుకే.. జిల్లా SP వార్నింగ్.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ హెచ్చరించారు.  ఆయన బుధవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి నివారణకు చర్యలు చేపట్టామన్నారు.  కమాండ్ కంట్రోల్, బ్లూకోల్ట్, డ్రోన్ నిఘాతో చర్యలు చేపట్టామన్నారు.  విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.  పేరెంట్స్ పిల్లల అలవాట్లు, ప్రవర్తనను పరిశీలిస్తుండాలన్నారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!