చౌడూరులో కోడి పందెం రాయుళ్ళ అరెస్ట్: రూరల్ SI రాజు

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): స్థానిక చౌడూరు గ్రామంలో కోడి పందెం ఆడుతున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ SI రాజు తెలిపారు.  వారి వద్ద నుంచి రూ.5,040 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  వారిలో ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు, జమ్మలమడుగుకు చెందిన మరో నలుగురు ఉన్నారన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?