RTC బస్టాండ్ వద్ద బైకులు డీ.. యువకుడు మృతి.!

ప్రొద్దుటూరు RTC బస్టాండ్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇఫ్రాస్(19) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ముగ్గురు వ్యక్తులు రెండు బైకుల్లో ఎదురెదురుగా వచ్చి డీ కొన్నారు.  అక్కడి ఆటో డ్రైవర్లు అంబులెన్స్ పిలిపించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?