లింగాపురం సొసైటీలో ఎరువుల పంపిణీ ప్రారంభించిన MLA.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): స్థానిక లింగాపురం రైతు సేవా సహకార సంఘంలో ఎరువుల పంపిణీని శనివారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.  సొసైటీకి ఎరువుల లైసెన్స్ ఇచ్చామని MAO వరాహరి కుమార్ తెలిపారు.  బ్లాక్ మార్కెట్ చెక్ పెట్టి, MRPకే రైతులకు ఎరువులు అందిస్తామని సొసైటీ అధ్యక్షుడు నాగమునిరెడ్డి తెలిపారు.  మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవ రెడ్డి, సినీహబ్ రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు.  ఎల్ నినో పరిస్థితులపై వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను MLA వరదరాజుల రెడ్డి  ఆవిష్కరించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!