కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

ప్రొద్దుటూరు(జూలై, 27): స్థానిక కొత్తపల్లె పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలని టిడిపికి చెందిన లింగాపురం బ్యాంక్ చైర్మన్ నాగముని రెడ్డి, సినీహబ్ రాజేశ్వరరెడ్డి సూచించారు.  వారు సోమవారం పొద్దుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మునిసిపల్ కార్పొరేషన్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు.  అభివృద్ధి జరుగుతుందన్నారు. కరెప్షన్ తగ్గుతుందన్నారు.  ప్రజలంతా విలీనానికి మద్దతుగా ఉన్నారు.  కొంతమంది అభివృద్ధి నిరోధకుల ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం