భారతిని ఇబ్బంది పెట్టడం తగదు: మాజీ MLA
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): కడప జిల్లాలోని జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి ముడిసరుకు రానివ్వకుండా CBN ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలపై రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి తగదన్నారు. ఇదే విధంగా జగన్ వ్యవహరించి ఉంటే టీ తాగే టైంలో CBN కుటుంబానికి చెందిన హెరిటేజ్ మూత పడేదన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.