"కార్పోరేటోళ్ళు కప్పం కట్టినట్లు నిరూపించు" : MLAపై మాజీ MLA ఫైర్.!
ప్రొద్దుటూరులో లోకల్ ఫర్ వోకల్ నినాదం స్థానిక రాజకీయ మంటలు రేపుతోంది. ప్రొద్దుటూరులోకి బయటి నుంచి కార్పొరేట్ వ్యాపారుల రాకపై స్థానిక రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఎమ్మెల్యే వరద చేసిన ఆరోపణలపై నేడు రాచమల్లు ధీటుగా స్పందించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.