DSCపై CBI విచారణ కోరుతూ నేటి నుంచి YCP దీక్షలు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): DSC అక్రమాలపై CBI విచారణ కోరుతూ YCP ఆధ్వర్యంలో గురువారం నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపడుతున్నట్లు స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.  DSC అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.ప్రొద్దుటూరు వార్తలు |

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేత నజీర్ పై దాడి.!