సీజనల్ వ్యాధులపై అవగాహన.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 7): సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని జమ్మలమడుగు డిప్యూటీ DMHO డా. గీత సూచించారు.  శుక్రవారం స్థానిక స్వరాజ్య నగర్లో మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ తదితర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల లార్వాను తొలగించాలన్నారు.  కార్యక్రమంలో డా. మధుకుమార్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ జయపాల్, నాగజ్యోతి, ANM, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!