శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

పొద్దుటూరు(జూలై, 22): స్థానిక శ్రీనివాసనగర్ వివాదాస్పద విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు.  స్థల వివాదంపై ఆరా తీశారు. 80% పూర్తయిన సబ్ స్టేషన్ నిర్మాణం పనులను అధికారులు ఆపారు.  మిగతా 20% పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్ ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈనెల 25న ధర్నాకు పిలుపునిచ్చారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?