రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1) స్థానిక బొజ్జవారిపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట సుబ్బయ్య(74) అనే వృద్ధుడు మృతి చెందాడు.  ఆటో డీ కొనడంతో పడిపోయిన సుబ్బయ్యను ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో మృతి చెందాడు.  ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?