డ్రంక్ అండ్ డ్రైవ్.. ప్రమాదాలు: ఎస్సై రాజు

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించారు.  ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.  తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు.  కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?