ఎల్ నినో సన్నద్ధతపై కలెక్టర్ సమావేశం.!

కడప(ఆగస్ట్, 6) ఎల్ నినో పరిస్థితులు, సన్నద్ధతపై గురువారం కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జిల్లా MLAలతో సమావేశంలో నిర్వహించారు.  ఎల్ నినోపై సమావేశం ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా జిల్లా అధికారులను కోరారు.  ఆ మేరకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.   
*ఎల్ నినో పరిస్థితులు, వర్షపాతం, భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు, ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు.  ప్రత్యామ్నాయ చర్యలు, సన్నదతపై శాఖల వారీగా జిల్లా అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో MLAలు వరదరాజుల రెడ్డి, ఆదినారాయణ రెడ్డి,  పుత్తా చైతన్య రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నిధిమీనా పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేత నజీర్ పై దాడి.!