ఆర్ఐ విధుల నుంచి రమేశ్ తొలగింపు: కమిషనర్ విశ్వనాథ్

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2) ఆర్ఐ రమేష్ ను రెవెన్యూ సెక్షన్ నుంచి తొలగించి, విచారణ చేపట్టామని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు.  ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఐ రమేష్ పై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి చేసిన ఆరోపణలపై చర్యలు చేపట్టామన్నారు.  మున్సిపల్ పాలనలో ప్రక్షాళన చేపట్టి, పారదర్శకత అమలు చేయనున్నట్లు తెలిపారు.  
🔴వీడియో కోసం @proddaturnews1 యూట్యూబ్ ఛానల్ వీక్షించండి.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!