గుడి భూములు కబ్జా.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి చెందిన 50 సెంట్ల భూమిని ఆక్రమించారని, సర్వే చేసి చర్యలు తీసుకోవాలని, శనివారం స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర రాజుకు శివాలయం చైర్మన్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు.  సుభద్రమ్మ అనే మహిళ గుడికి భూమిని దానంగా ఇచ్చారన్నారు.  ఆ భూమిని ఇతరులు ఆక్రమించారన్నారు.  సర్వే చేసి భూమిని తిరిగి గుడికి అప్పగించాలన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?