నకిలీ పోలీసుల వద్ద ఐఫోన్.!

పోలీస్ లాఠీతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు అరెస్ట్ చేశారు.  శంకరాపురంకు చెందిన సాయినాథరెడ్డి, చౌడూరుకు చెందిన రవిని అరెస్ట్ చేసి, పోలీస్ లాఠీ, రూ.1000లు నగదు శనివారం స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో వారు రూ.లక్ష విలువైన ఐఫోన్ చోరీ చేసినట్లు గుర్తించారు.  సోమవారం స్వాధీనం చేసుకున్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?