నానమ్మ ఇంట్లో మనమడు బారీ చోరీ.!
కడప(ఆగస్ట్, 1): కడప విజయదుర్గా కాలనీలో అపార్టుమెంటులో ఇటీవల భారీ చోరీ జరిగింది. పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు చోరీ జరిగింది. ఈ కేసులో శనివారం కడప పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. చోరీ సొమ్ము రికవరీ చేశారు. ఆస్తి గొడవలతో నాన్నమ్మ ఇంట్లో మనమడు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.