బాబు అప్పులెక్కువ.. ప్రజలకు ఇచ్చింది తక్కువ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): CM చంద్రబాబు అప్పులెక్కువ చేసి, ప్రజలకు తక్కువ ఇచ్చాడని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. CBN రెండేళ్లలో రూ.3.65 లక్షల కోట్లు అప్పులు చేశాడన్నారు.  జగన్ రూ.8.89 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశాడన్నారు.  కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకున్నాడన్నారు.  చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవ్వరికి ఇచ్చాడని ప్రశ్నించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?