ప్రభుత్వ హాస్టల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరద.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): స్థానిక యానాది కాలనీలోని ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు.  హాస్టల్ రికార్డులను, వసతులను పరిశీలించారు.  విద్యార్థులను, సిబ్బందిని అక్కడి పరిస్థితులపై విచారించారు.  విద్యార్థు లను జాగ్రత్తగా చూసుకోవాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, బాగా చదివించాలని సూచించారు.  ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటానని హాస్టల్ వార్డెన్ ను హెచ్చరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?