చెన్నంరాజుపల్లెలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లె ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మొక్కలు నాటారు.  నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు.  రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, ఎంఈఓలు సావిత్రి,  శోభారాణి పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?