ప్రొద్దుటూరులో పోలీసుల రక్తదానం.!

ప్రొద్దుటూరులో శనివారం రోటరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.  స్థానిక ASP విభుకృష్ణ ప్రారంభించారు.  సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  .
ASP మొదలుకొని కానిస్టేబుల్ వరకు రక్తదానం చేశారు. సీఐలు కొండారెడ్డి, వంశీనాద్, రామాంజనేయుడు, నాగభూషణ్, భాస్కర్, ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, మహబూబ్ భాషా, సంజీవరెడ్డి, మొయిద్దీన్, రాజు, శ్రీకాంత్, భాస్కర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి 
పాల్గొన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?