ఇంటికెళ్ళి సన్మానించిన కమిషనర్.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న శ్రీనివాసుల రెడ్డి శుక్రవారం రిటైడ్ అయ్యారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సతీ సతీసమేతంగా కలిసి శ్రీనివాసుల రెడ్డి ఇంటికి వెళ్లారు.  శ్రీనివాసుల రెడ్డి దంపతులను సన్మానించారు.  40 సంవత్సరాల పాటు మున్సిపల్ శాఖలో శ్రీనివాసుల రెడ్డి సేవలు అందించారని అభినందించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?