మున్సిపల్ మార్కెట్ ప్రక్షాళన చేపట్టాలి.!

ప్రొద్దుటూరు(జూలై, 4): స్థానిక మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రక్షాళన చేపట్టాలని బీజేపీ నేత ప్రదీప్ రెడ్డి అధికారులను డిమాండ్ చేశారు.  ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్లో పార్కింగ్, బాత్ రూములు, నిఘా కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు.  ఆక్రమణలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు.  ముసిపాలిటీ ద్వారా వసూళ్లు చేసినప్పుడు ఉద్యోగులు దోపిడీ చేశారన్నారు.  వీటన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!