సబ్సిడీ విత్తనాలు పంపిణీ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ రాగి విత్తనాల కిట్లను పంపిణీ చేశారు.  వర్షాభావ పరిస్థితుల్లో  తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.  రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మల్లాలన్నారు.  కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ADA అనిత, MAO వరాహరి కుమార్ పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?