ఆగస్ట్ 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు: MLA వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): ఆగస్ట్ 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు చేయాలని స్థానిక MLA వరదరాజుల రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.  గురువారం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కార్యక్రమంపై ర్యాలీ, మానవహారం కార్యక్రమాలను MLA జెండా ఊపి ప్రారంభించారు.  మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా, అంగన్వాడి మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!