సీఎం సహాయనిధి నుంచి రూ.11.87 కోట్లు పంపిణీ: ప్రొద్దుటూరు MLA
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పొద్దుటూరు నియోజకవర్గంలో 1,355 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.11.87 కోట్లు పంపిణీ చేసినట్లు స్థానిక MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన శనివారం 30వ విడతగా 53 మంది లబ్ధిదారులకు రూ.52.62 లక్షలు CMRF చెక్కులను పంపిణీ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.