వారికి రూ.11,27,245లు జరిమానా.!

ప్రొద్దుటూరు(ఆగస్, 3): ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,344 కేసులు నమోదు చేసి, రూ.11,27,245లు పెనాల్టీ విధించామని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ సోమవారం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి రూ.8,00,245లు, తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.3,27,000లు పెనాల్టీ విధించామని తెలిపారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ASP సూచించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!