శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ దారెక్కడ.?

ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ దారి విషయమై గురువారం సాయంత్రం అధికారుల పరిశీలన జరిపారు. స్థానిక విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషా, డీఈ శ్రీనివాసుల రెడ్డి ఎమ్మార్వో ఉదయ భాస్కర్ రాజును కలిసి సబ్ స్టేషన్ దారి చూపాలని లెటర్ ఇచ్చారు.  ఆమేరకు రెవెన్యూ, సర్వే, విద్యుత్, పోలీస్ అధికారులు సంయుక్తంగా సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి పరిశీలించారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం