సుబ్బారెడ్డి కొట్టాలలో MLA ఇంటింటి ప్రచారం.!

ప్రొద్దుటూరు(జూలై,28): రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనపై మంగళవారం స్థానిక సుబ్బిరెడ్డి కొట్టాలలో MLA వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు.  పాలన, పథకాల అమలుపై ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.  ఎమ్మెల్యే వెంట స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం