పాలనపై ఇంటింటి ప్రచారం: MLA వరద
ప్రొద్దుటూరు(జూలై, 27): రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనపై పార్టీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మొదటి రోజు స్థానిక గోపవరం పంచాయతీలో ప్రభుత్వ పథకాల అమలుపై ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.